45 thoughts on “100 కోట్ల విలువైన లక్ష్మి దేవి నాణం

  • Guptula kalam samanya sakam 280 nundi 550 varaku undi ante ee nanem dadapu 1600 yella kindatidi anukovachu

  • 845 శాతాబ్దం నాటిదని ఉంది అర్థం కాల…..
    నాణెం హస్తల తో తయారు చేసిన వ్యక్తి గొప్పతనం….
    జై శ్రీ మహా లక్ష్మి దేవి 🙏🙏🙏🙏

  • Mana సంపద ఎంత దోచుకున్నారు వాళ్ళు సంపన్న దేశంగా చలామణి అవుతున్నారు

  • Yi Britain vallu yi puudu. Di anubhavinachali mana usuru kotti Inka madulu yendupovali

  • Naa vadha శ్రీరామ పట్టాభిషేకం నాణెం వుంది., వెండి నాణెం 💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • మన ఒరిజినల్ ఇండియన్స్ అందరు కూడా మా నాని మా ఇండియాకి తేవాలి లక్ష్మీదేవి నాణ్యం మన ఇండియాకి తేవాలి

  • గుప్తులు కాలంలోనే రామాయణం పురాణాలూ మహాభారతం వ్రాసారు, కవుల కల్పనతో 😄

  • ఆ నానం మీద చైనా భాషలో అంత మంచిగా రాసారు, అది మన నాణం కాదు

  • మాది దోచుకుందంతా తిరిగి ఇచ్చేయండి

  • కోయిన్ మీద చైనా భాష వుంది సరిగ్గా చూడండి ఇది నిజంకాదనుకుంట

  • నాణెం లో చైనా వారి అక్షరాలు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు.

  • బ్రిటిష్ వారు అంత పెద్ద దొంగలు ఈ ప్రపంచం లో ఎక్కడ వెతికిన దొరుకరు బందీ పోటు ధొంగలను మించిన వారు ఈ బ్రిటిష్ దొంగలు అసలు ఈ దొంగ థనాలు చేయడం ఎక్కడ ఎ కోచింగ్ సెంటర్ లో నెర్చుకున్నరొ అర్ధం కాధు దొంగతనం చేయడం లో నెంబర్ వన్ కింగ్స్ వీరికి ధొంగతనమ్ కలలో ఆరి థెరారు ఆ విషయం లో వీరికి పద్మ శ్రీ ఆ వార్డు ఇవ్వ వచ్చు ఇప్పడి కి మించి పోయింది లేదు మన దేశం తరుపున వారికి పద్మశ్రీ ఇద్దాం

  • నీకు నీ చరిత్ర గొప్పదనం బ్రిటిష్ వాళ్ళు చెప్తే గానీ తెలియలేదు రా lafoot

Comments are closed.