Basics of IP Addressing | How IP Addresses Work | Part 1 | Network Fundamentals | CCNA 200 – 301
ఈ వీడియోలో IP Address Fundamentals అర్థం చేసుకుంటాము.
కవర్ చేయబడిన అంశాలు
1. ప్రోటోకాల్ అంటే ఏమిటి?
2. IPv4 మరియు IPv6 మధ్య వ్యత్యాసం
3.IPv4 Address కేటాయింపు
4. IPv4 Address బైనరీ ఫార్మాట్‌గా మార్చడం
5. IPv4 Address Octet పరిధి
6. IPv4 Address Classes
#ipaddress #ccnatelugu #udaynetworkacademy
ipv4